Actor Vivek Biography : తన ధ్యేయం ఇదే , ఆ రూమర్స్ నమ్మొద్దు | Kollywood | Oneindia Telugu

2021-04-17 9

Actor Vivek : Vivekanandan, known by his stage name Vivek, was an Indian film actor, comedian, television personality, playback singer and social activist working in the Tamil film industry. He was born in Perunkottur in Tenkasi district.
#ActorVivek
#Kollywood
#Vivek
#Tamilnadu
#Chennai

సినిమాలే కాకుండా వివేక్‌కు సామాజిక సృహ కూడా ఎక్కువేనని ఆయన స్నేహితులు చెప్పుకొనే వారు. ప్రతీ పల్లె పచ్చదనంతో కళకళలాడాలని తాపత్రయపడ్డారు. తమిళనాడులో 100 కోట్ల మొక్కలు నాటాలనే కలతో గ్రీన్ కలామ్ అనే ప్రాజెక్టును ప్రారంభించారు. పలు జిల్లాలో మొక్కలను నాటే అద్బుతమైన కార్యక్రమాన్ని తన భుజాన వేసుకొన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండానే మరణించడం విషాదంగా మారింది.